Rains in Telugu States బంగాళాఖాతంలో మరో అల్పపీడనం | Telugu Oneindia

2023-05-06 1,781

Cyclonic circulation forms over Bay of Bengal, low pressure by May 8 says IMD | ప్రస్తుతం మోచా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్‌కు తోడుగా తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది

#rains
#hyderabad
#IMD
#Cycloniccirculation
#BayofBengal

~PR.41~ED.42~

Videos similaires